Wednesday, September 26, 2007

ఆర్మూర్ లో ఘనంగా గణేష్ ఉత్సవాలు

ఆర్మూర్ పట్టణంలోని హౌసింగ్ బోర్డు కాలని నందు ప్రగతి అసోసియెషన్ వారి తృతీయ గణేష్ ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు.